ప్రకాశం: రాచర్ల మండలం అన్నంపల్లెలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమిప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రజల రాకపోకలకు సౌకర్యం కలుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.10 లక్షలతో నూతన సీసీ రోడ్డు ప్రారంభం


