RR: కేశంపేట మండలం బొదునంపల్లికి చెందిన కంటెస్టెడ్ సర్పంచ్ శేఖర్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ లింగారెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సమక్షంలో షాద్‌నగర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నవీన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి చేరిక


