E.G: UFBU పిలుపు మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా జగ్గంపేట భారతీయ స్టేట్ బ్యాంకు గృహ రుణ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, ఐదు రోజుల బ్యాంకింగ్ అమలు, ఏకపక్ష పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానం ఉపసంహరణ, పెండింగ్‌లో సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గంపేటలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె


