హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ఐక్యతే మన బలం: పల్లా శ్రీనివాస్

VSP: కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ విశాఖ TDP కార్యాలయంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దీనిపై విషప్రచారం చేస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. ఫేక్‌ అకౌంట్ల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.