ADB: ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆదిలాబాద్‌లోని శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. రీజినల్ సెక్రెటరీ సురేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, ఐబీఏ ఒప్పందం చేసుకున్నా అమలులో జాప్యం చేస్తున్నారని అన్నారు. సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
'5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి'


