శ్రీకాకుళం జిల్లాలో వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఆదుకోవాలని కలెక్టరేట్ వద్ద ఇవాళ నిరసన చేపట్టారు. పంటలు లేక కూలీలకు ఉపాధి కరువై వలసలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి'


