హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నేడు ఖైరతాబాద్ భారీ గణేశ్‌డి ఆగమన్‌
★ మొదటిసారిగా వర్షాకాలంలో గ్రేటర్‌లో పెరిగిన 4వేల మెగావాట్ల విద్యుత్
★ మైలార్‌దేవ్‌పల్లిలో వేడి నీళ్లలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
★ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్వీ నేతలను అడ్డుకున్న పోలీసులు