SRCL: మిడ్ మానేరు డ్యామ్ ముంపు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు IT, ఇతర పరిశ్రమలను తక్షణమే నెలకొల్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా పరిశ్రమలు, IT రంగాల స్థాపనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వేములవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 12 గ్రామాలు ముంపునకు గురై ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
తెలంగాణ
'ముంపు గ్రామాల యువతకు ఉపాధి కల్పించాలి'


