హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి'

MBNR: చిల్వేర్ గ్రామంలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వెలుగొమ్ముల క్లస్టర్ అస్రా ఫాతిమా సూచించారు. గ్రామంలో 1,768 మంది రైతులు ఉండగా 1,481 మంది నమోదు చేసుకున్నారని, ఇంకా 287 మంది నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ లేకపోతే యూరియా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.