కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 52 ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ కాయిల్స్ చోరీకి పాల్పడిన అంతర్ జిల్లా ముఠాలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 కిలోల కాపర్ వైర్, వాహనం, మొబైల్‌ఫోన్, చోరీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర తెలిపారు.
తెలంగాణ
VIDEO: 52 ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ కాయిల్స్ చోరీ.. ముగ్గురు అరెస్ట్


