హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలకు ఉచిత వైఫై సదుపాయం

RR: షాద్‌నగర్ పట్టణంలోని 4వ వార్డు రాంనగర్ ప్రభుత్వ పాఠశాలకు ఓరుగంటి రమేష్ ఉచిత వైఫై వ్యవస్థను బహూకరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ సదుపాయం కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.