హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: నందికొట్కూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం CMRF చెక్కులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన లబ్ధిదారుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాండ్ర శివానందరెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.