హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చిప్పల్‌తుర్తి గ్రామ శివారులో నెమలిని చంపిన కేసులో ఒకరు అరెస్ట్ 
★ రామాయంపేటలో రైతులకు నేడు యూరియా పంపిణీ: AO ప్రవీణ్ కుమార్ 
★ అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే మాపై దాడులు: MLA సునీతా లక్ష్మారెడ్డి
★ కొంతన్‌పల్లిలో తప్పుడు కేసులతో వేధిస్తున్నారని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం