హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ ఉత్సవాలపై రేపు శాంతి కమిటీ సమావేశం: SI

NRPT: నర్వ పోలీస్‌స్టేషన్‌లో రేపు ఉదయం 10 గంటలకు గణేష్ ఉత్సవాలపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు SI రమేశ్ తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు, గ్రామపెద్దలు, అన్ని వర్గాలు, మతాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.