MDK: కొల్చారం మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కన్నీబోయిన సుజాత షేకులు, ఉపాధ్యాయులతో కలిసి వీటిని అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏగొండ, బాలు, రాజు, సీఏ యశోద, భాగ్యమ్మ పాల్గొన్నారు.
తెలంగాణ
'విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి'


