PPM: గుమ్మలక్ష్మీపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఇవాళ ప్రజాదర్బార్ నిర్వహించి 26 అర్జీలను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు రహదారులు, పోడు పట్టాలు, సీఎంఆర్ఎఫ్ మంజూరు తదితర సమస్యలపై వినతులు అందజేశారు. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఎమ్మెల్యే ప్రజాదర్బార్'


