WNP: రేవల్లి మండలం గౌరీదేవిపల్లి వద్ద కేఎల్‌ఐ స్టేజ్-3 పంప్‌హౌస్‌ను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. శ్రీశైలంలో నీరు సమృద్ధిగా ఉన్నా రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేఎల్‌ఐ పంపులను నిరంతరం నడిపి, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: కేఎల్‌ఐ పంపులు 24 గంటలు నడపాలి: నిరంజన్‌రెడ్డి


