KNR: గంగాధర(M) వెంకటయ్యపల్లి రైతువేదికలో వరి సన్న రకాలు సాగు చేస్తున్న రైతుల నుంచి AEO సాయికృష్ణ సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు సేకరించారు. గతేడాది నిల్వ చేసిన లేదా రీసెర్చ్ స్టేషన్ నుంచి పొందిన విత్తనాలతో సాగు చేస్తున్న రైతులు డిక్లరేషన్ సమర్పించాలన్నారు. నమోదు చేసుకోకపోతే ప్రభుత్వం అందించే బోనస్‌ను కోల్పోతారని, నేడే చివరి గడువు కావడంతో రైతులు వెంటనే సమర్పించాలని కోరారు.
తెలంగాణ
సెల్ఫ్ డిక్లరేషన్‌కు నేడే ఆఖరు తేదీ


