CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కేసుల పరిష్కారం కోసం ప్రతి న్యాయస్థానంలోనూ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 27 వేల కేసుల పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
27 వేల కేసుల పరిష్కారమే లక్ష్యం: జిల్లా జడ్జి అరుణ సారిక


