హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సర్' ప్రక్రియ సక్రమంగా లేదు: నూరి ఫాతిమా

GNTR: ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులు కోసం చేపట్టిన 'సర్' ప్రక్రియ సక్రమంగా లేదని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా అన్నారు. ఈస్ట్‌లో ఓటర్ల జాబితా అవకతవకమపై శుక్రవారం నగర కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ డబుల్ ఓట్లు ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు.