NZB: దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లు గొప్ప కార్యక్రమమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోదాదాపు 2 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించడం శుభపరిణామమన్నారు. NZBలో పైలెట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం, కేంద్రం నుంచి రావాల్సిన రూ.720 కోట్లు తక్షణం విడుదల చేయాలన్నారు. ఇళ్ల పేరిట BRS ఓట్లు దండుకుందని తెలిపారు.
తెలంగాణ
ఇళ్ల పేరిట BRS ఓట్లు దండుకుంది: TPCC చీఫ్


