హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేపు జిల్లాలో అండర్ 14 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు 
★ ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
★ మిర్యాలగూడలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి: MLA బత్తుల లక్ష్మారెడ్డి
★ పంతంగి టోల్‌ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో సూర్యపేట జిల్లా వాసి మృతి