హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: CI గాంధీ నాయక్ 
★ రేపు జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జడ్జి N. ప్రేమలత 
★ కొల్లూరులో విద్యుత్ కోతలు, లోవోల్టేజీ సమస్యలపై ఆందోళన చేపట్టిన రైతులు
★ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాయకుడిని పరామర్శించిన: MLA మధుసూదన్ రెడ్డి