MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీ సిబ్బంది త్యాగాలు చిరస్మరణీయమని రేంజ్ ఆఫీసర్ వంశీ అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొత్తగూడలో అటవీ శాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించి, అనంతరం అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అడవుల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
'అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం'


