హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి!

SRPT: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొని రోడ్డుపై పడ్డారు. వెనుక నుంచి వచ్చిన లారీ వారిపై నుంచి వెళ్లడంతో రాంపురం గ్రామానికి చెందిన నోముల దీపక్‌ మృతి చెందాడు.