హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు'

MDK: ​బంజారా హక్కుల సాధనకై తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో శివంపేట పోలీసులు బంజారా నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని నేతలు స్పష్టం చేశారు. బంజారాల ఐక్యత, సంక్షేమం కోసం పోరాడి హక్కులు సాధించుకుంటామని నాయకులు హెచ్చరించారు.