హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లికి 2,963 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శుక్రవారం 11 గంటలకు 2,963 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 147.30 మీటర్లు, నిల్వ 18.2305 టీఎంసీలుగా ఉంది. 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 268, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు పంపిస్తున్నారు. ప్రస్తుతం 62 గేట్లు మూసినట్లు పేర్కొన్నారు.