హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సంచలనం రేపిన యువకుడి మృతి

SDPT: తోగుట మండలం పెద్దమసాన్‌పల్లి చెరువులో ఇవాళ ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్న అతడి మృతదేహం నీటిలో తేలుతున్న మృతదేహన్ని స్థానికులు బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.