హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా సురేఖను అందుకే బర్తరఫ్ చేశారు: కేటీఆర్

WGL: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ అన్నదమ్ముల మంచిరేవుల భూకుంభకోణాన్ని ఆమె కుమార్తె బయటపెట్టడంతో సురేఖను బర్తరఫ్ చేశారని ఆరోపించారు. నిషేదిత భూములను పెంచి సీఎం, మంత్రి పొంగులేటి దోచుకుంటున్నారని మండిపడ్డారు. గాంధీల పాలనలో మంత్రులు వాటాలు, పర్సంటేజీల కోసం యుద్ధాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.