KMR: తాడ్వాయి మండలంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి ఎర్రాపహాడ్ PHC వైద్యాధికారి డాక్టర్ ఖాసిం హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పలు అభివృద్ధి, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు. అలాగే ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణ
మండల సమావేశానికి హాజరైన డాక్టర్ ఖాసిం


