హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతవేలూరులో మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు

TPT: వరదయ్యపాలెం మండలం సంతవేలూరులో YCP పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మిథున్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని చిన్న తెలిపారు.