HYD: 1980ల ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నెటిజన్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫేక్ యాప్స్, ఏపీకే ఫైళ్లను పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. చాట్‌జీపీటీ పేరుతోనూ నకిలీ యాప్స్ ప్రచారం చేస్తున్నారు. పరిమితుల పేరుతో వాటిని డౌన్లోడ్ చేయొద్దని సీఐ నరహరి సూచించారు. అనుమానాస్పద లింకులు తెరవకూడదని, వ్యక్తిగత వివరాలు వెల్లడించొద్దన్నారు.
తెలంగాణ
80'S ఫొటోలు జనరేట్ చేస్తే జాగ్రత్త!


