HYDలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తమ డిమాండ్ల సాధనకై ఆశా వర్కర్లు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అరెస్టుల సమయంలో ఇద్దరు ఆశా వర్కర్లు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు దౌర్జన్యం చేస్తూ తమ వేళ్లు విరుస్తున్నారని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రాజీనామా చేయాలని, ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
తెలంగాణ
VIDEO: ఆశా వర్కర్ల నిరసనలో ఉద్రిక్తత


