హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఎత్తిపోతల పథకం ప్రారంభం

NZB: చందూర్‌లో ఎత్తిపోతల పథకాన్ని రేపు ప్రారంభించనున్నట్లు మండల కాంగ్రెస్ నాయకులు నిన్న ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్ హాజరుకానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం బాస్కర్‌రెడ్డి నిన్న ఎత్తిపోతల పథకాన్ని, సభా స్థలాన్ని పరిశీలించారు.