హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిజ్ఞాస పోటీల్లో నిర్మల్ కళాశాలకు ద్వితీయ స్థానం

NRML: రాష్ట్ర స్థాయి ‘జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్’ పోటీల్లో నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణితశాస్త్ర విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. కట్టా రమేష్ రెడ్డి పర్యవేక్షణలో ఎం. రాణి, ఎం. అక్షయ, ఎస్. అమూల్య, టి. రిషిక, ఎం. సిందుజల బృందం ‘హైస్కూల్ విద్యార్థుల్లో గణితం పట్ల ఆందోళన’ అంశంపై రూపొందించిన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు.