NZB: మోస్రాలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఖండించారు. దళిత స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని, బీఆర్ఎస్ అధినేత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మణ్, డీసీసీ కార్యదర్శులు పిట్ల శ్రీరాములు, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ నాయకుల నిరసన


