హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

TPT: జిల్లా వ్వాప్తంగా శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్జప్తి చేశారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే క్రిమినల్ కేసులు, లోక్ అదాలత్ ద్వారా సులభంగా, పరిష్కరించుకోవచ్చుని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సంబంధిత జిల్లా న్వాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.