WGL: పర్వతగిరి మండలం జమాల్‌పురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను వరంగల్ కలెక్టర్ డా. సత్యశారద శుక్రవారం పరిశీలించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భూముల హద్దులు, కొలతలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు.
తెలంగాణ
రీ-సర్వేలో తప్పులకు తావులేదు: కలెక్టర్


