SDPT: బెజ్జంకి మండలం గుగ్గిల గ్రామంలోని 254, 255 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్ఐఆర్ నోటీసులపై ఇవాళ విచారణ చేపట్టారు. బెజ్జంకి తహసీల్దార్ శ్రీకాంత్ హాజరై నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అభ్యంతరాలు, వివరాలను స్వీకరించారు. ఓటర్ల అర్హతకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి, అవసరమైన వివరాలను నమోదు చేశారు.
తెలంగాణ
SIR నోటీసులపై అధికారుల విచారణ!


