హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.1500 కోట్ల భూములపై సర్కార్ కన్ను: కేటీఆర్

HYD: కొంగర కలాన్‌లోని ఫాక్స్‌కాన్ సమీపంలో ఉన్న 100 ఎకరాల భూమిపై రేవంత్ రెడ్డి, పొంగులేటి కన్నేశారని కేటీఆర్ ఆరోపించారు. ఎకరానికి రూ.15 కోట్లతో ఒక అంతర్జాతీయ సంస్థకు రూ.1500 కోట్లకు కట్టబెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారని, రైతులు ఇవ్వకపోవడంతో ఆ భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టారని మండిపడ్డారు. దీనిపై ఆ సంస్థకు లేఖ రాస్తానని హెచ్చరించారు.