హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్‌తో విజయానికేతన్ డైరెక్టర్ భేటీ

NDL: పాణ్యం మండల పరిధిలోని కొణిదేడుకు చెందిన విజయానికేతన్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయ కుమార్ రెడ్డి శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. సమస్యల పరిష్కారంపై మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించినట్లు విజయ కుమార్ రెడ్డి తెలిపారు.