హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలపై వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

CTR: ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం వినతులు స్వీకరించారు. చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలోని ఆయన నివాసంలో పలువురు కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు.