ASF: కేంద్రం నుంచి గ్రామ పంచాయితీలకు అందే నిధుల విషయంలో జాగ్రత్త అవసరమని సిర్పూర్ MLA హరీష్ బాబు అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. అదే విధంగా గ్రామ పంచాయితీలు పెండింగ్ విద్యుత్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'పంచాయతీలకు అందాల్సిన బకాయిలు చెల్లించాలి'


