MBNR: నాగర్‌కర్నూల్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్-3 పంప్‌హౌస్, గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి సందర్శించారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని లక్ష్మారెడ్డి ఆరోపించారు.
తెలంగాణ
రైతులకు నీళ్లిచ్చే సోయి ప్రభుత్వానికి లేదు: లక్ష్మారెడ్డి


