హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బ్యాంకుల్లో సిబ్బంది సంక్షేమం పెంచాలి'

MBNR: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో సిబ్బంది సంఖ్యను వెంటనే పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా బ్యాంకుకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలన్నారు.