WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద చెందిన తెలుసూరి రతన్ బాబుకు లక్నోలోని జేఎస్ యూనివర్సిటీ శుక్రవారం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఏఐ ఆధారిత ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఎనర్జీ అవేర్ వీఎల్‌ఎస్‌ఐ ఆర్కిటెక్చర్స్‌పై చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ లభించింది. ఆయన ప్రస్తుతం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. పలువురు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఇల్లందకు చెందిన రతన్ బాబుకు డాక్టరేట్


