హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంజునాథ్ మృతికి టీడీపీ నేతల నివాళి

KRNL: కౌతాళం మండలం కామవరం గ్రామ పెద్ద కోరి శరణప్ప కుమారుడు మంజునాథ్ (37) బెంగళూరులో హఠాన్మరణం చెందారు. టీడీపీ మండల అధ్యక్షులు చూడి సురేష్ నాయుడు ఇవాళ గ్రామానికి వెళ్లి మంజునాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.