BHPL: రేగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రేగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నం రవి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. శాసనసభ గౌరవాన్ని కాపాడాలని, సామాజిక వివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
తెలంగాణ
రేగొండలో కాంగ్రెస్ ధర్నా


