ATP: గుత్తి(M) బాచుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకట రాముడు గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వారి స్వగ్రామానికి వెళ్లి వెంకటరాముడు భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సర్పంచ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే


