BHPL: బీసీ మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ కుట్టుమిషన్ల పథకాన్ని అమలు చేస్తోందని BHPL జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇ.ఇందిర తెలిపారు. అర్హులైన మహిళలు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 3,809 దరఖాస్తులు అందినట్లు ఆమె వెల్లడించారు.
తెలంగాణ
'బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలి'


